Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపురంలో అలుగు జంతువు గుర్తింపు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 04, 2026 1:39 PM కడపGeneral
కమలాపురంలో అలుగు జంతువు గుర్తింపు - Udayam
కమలాపురం పంచాయతీ కుమ్మరి వీధిలో అరుదైన అలుగు (పాంగోలిన్) జంతువు కనిపించింది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని జంతువును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. చీమలు, చెదపురుగులను ఆహారంగా తీసుకునే అలుగు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షిత జాతిగా గుర్తింపు పొందిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...