Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీఆర్‌ఎల్‌డీ యూత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనిల్‌రెడ్డి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 31, 2026 5:37 PM మహబూబాబాద్ General
టీఆర్‌ఎల్‌డీ యూత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనిల్‌రెడ్డి - Udayam
మహబూబాబాద్‌కు చెందిన సూడి అనిల్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ (టీఆర్‌ఎల్‌డీ) యూత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్‌ నియామక పత్రాన్ని అందజేశారు. యువత, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున నిరంతరం పనిచేస్తానని అనిల్‌రెడ్డి తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments

G
Loading comments...