వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో నరసన్నపేట-పాతపట్నం జాతీయ రహదారిపై అంగూరు సమీపంలో భారీ చెట్టు గురువారం ఉదయం కూలిపోయింది. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఎంపిడిఓ మోహన్ కుమార్ సూచిస్తున్నారు. చెట్టును తొలగించే చర్యలు చేపడుతున్నారు.
Comments
Loading comments...

