Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగరంగ వైభవంగా పోలేరమ్మ నిలుపు

Follow Udayam on Google
Siva Prasad Oct 01, 2026 9:00 AM నెల్లూరుGeneral
అంగరంగ వైభవంగా పోలేరమ్మ నిలుపు - Udayam
వెంకటగిరి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా గురువారం తెల్లవారుజామున అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి మిట్టపై ఉంచారు. ఉదయం నుండే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తల్లి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవాదాయ శాఖ పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...