Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీలలో వెక్కిరిస్తున్న ఖాళీలు!

Follow Udayam on Google
dasari naveen kumar Aug 10, 2026 10:10 AM వికారాబాద్తెలంగాణ
అంగన్‌వాడీలలో వెక్కిరిస్తున్న ఖాళీలు! - Udayam
వికారాబాద్ జిల్లా అంగన్‌వాడీ కేంద్రాలలో ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి. అంగన్‌వాడీలో పోస్టులు ఖాళీగా ఉండటంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 98మంది టీచర్లు, 432 మంది ఆయాల అవసరం ఉంది. ఇతర జిల్లాల్లో ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలను శరవేగంగా జరుపుతున్నారు. కానీ, జిల్లాలో ఇప్పటివరకు నోటిఫికేషన్ వెలువడకపోవడం గమనార్హం.

Comments

G
Loading comments...