Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

“అంగన్వాడీల సమస్యలపై వినతిపత్రం

Follow Udayam on Google
Hafiz Ghouse Oct 02, 2026 5:00 PM కర్నూలుGeneral
“అంగన్వాడీల సమస్యలపై వినతిపత్రం - Udayam
పత్తికొండలో గాంధీజీ జయంతి సందర్భంగా AITUC ఆధ్వర్యంలో అంగన్వాడీ మహిళలు గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీ సంఘం కార్యదర్శి టి.కాంతమ్మ, ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి హెచ్.రంగన్న మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాట్యుటీ, పెన్షన్, వైద్య బీమా కల్పించాలని కోరారు. యాప్‌ల పేరుతో వేధింపులు ఆపాలని, జీఓ నం.5ను సవరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...