వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే పాలసీ చెల్లించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత డిమాండ్ చేశారు.
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య కార్డులు లేవని, ఉద్యోగంలో ఉండగానే మృతి చెందితే ఎలాంటి సహాయం అందడం లేదని అన్నారు.
Comments
Loading comments...

