Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ టీచర్‌కు ఘన సత్కారం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:30 PM అనకాపల్లి General
అంగన్వాడీ టీచర్‌కు ఘన సత్కారం - Udayam
అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా వడ్డాది-8 అంగన్వాడీ కేంద్రంలో టీచర్ కోవెల వెంకటలక్ష్మిని మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. బుధవారం నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆమె సేవలను సభ్యులు అభినందించారు. పౌష్టికాహారం పంపిణీతో పాటు ప్రీ-స్కూల్ నిర్వహణను బాధ్యతగా చేపడుతున్నారని తెలిపారు. అనంతరం వెంకటలక్ష్మికి శాలువా కప్పి సత్కరించారు.

Comments

G
Loading comments...