Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ సేవల్లో విప్లవాత్మక మార్పులు

Follow Udayam on Google
Ganga Sep 27, 2026 5:04 PM పార్వతీపురం మన్యంGeneral
అంగన్వాడీ సేవల్లో విప్లవాత్మక మార్పులు - Udayam
సాలూరులో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవంలో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పాల్గొన్నారు. అంగన్వాడీ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. 50 అంగన్వాడీ కేంద్రాలకు టీవీలు, టీచర్లు, హెల్పర్లకు 1,736 యూనిఫాం చీరలు, చిన్నారులకు 5,670 ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం, రక్తహీనత నివారణకు కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...