వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం సీడీపీఓ స్వాతి, సూపర్‌వైజర్ సుధాకీర్తి ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహించారు.
తల్లి, పిల్లల ఆరోగ్య సంరక్షణలో భాగంగా రోజువారీ పోషణపై అవగాహన కల్పిస్తూ తండ్రులు, పురుషులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. పోషక విలువలు కలిగిన సులభమైన వంటకాల తయారీలో వారితో పాల్గొనిపించి, పోషకాహారం ప్రాధాన్యాన్ని వివరించారు.
Comments
Loading comments...

