Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కేంద్రంలో పందుల సంచారం

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 10:58 AM నాగర్ కర్నూల్General
అంగన్వాడీ కేంద్రంలో పందుల సంచారం - Udayam
అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని అంబేడ్కర్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం అపరిశుభ్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన కేంద్రంలో పందులు సంచరిస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...