Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్ మిలన్ సేవ

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 02, 2026 1:54 PM జగిత్యాలGeneral
అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్ మిలన్ సేవ - Udayam
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి పాల్గొని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసి, అంగన్‌వాడీ సిబ్బందిని సత్కరించారు.

Comments

G
Loading comments...