Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ ఉత్సవాలు

Follow Udayam on Google
Dinesh Kumar Sep 28, 2026 5:57 PM చిత్తూరుGeneral
అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ ఉత్సవాలు - Udayam
పోషణ మాసోత్సవాల్లో భాగంగా చిత్తూరు లోని లెనిన్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ ఉత్సవం నిర్వహించారు. వార్డు ఇన్‌చార్జి ఉదయ్ కుమార్, సూపర్‌వైజర్ పుష్ప, అంగన్వాడీ టీచర్ కే. ప్రభావతి పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు, టీహెచ్‌ఆర్ తల్లులకు పోషకాహారం, చిరుధాన్యాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. మంగసముద్రం-2, హౌసింగ్ కాలనీ, మొరార్జీ నగర్, ఎస్‌సీబీ స్ట్రీట్లోను ఉత్సవాలు నిర్వహించారు.

Comments

G
Loading comments...