Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం

Follow Udayam on Google
dineshkumar Sep 11, 2026 6:28 PM చిత్తూరుGeneral
అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం - Udayam
9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని 2,135 అంగన్‌వాడీ కేంద్రాల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు రూరల్‌ పరిధిలోని జానకరపల్లి-1, జానకరపల్లి-2 కేంద్రాలను జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ సుగుణ, పోషణ అభియాన్‌ సిబ్బంది, సూపర్‌వైజర్‌ వసంతకుమారి సందర్శించి కార్యక్రమాలను పరిశీలించారు. పోషకాహారం ఆరోగ్యం శిశు మాతృ సంక్షేమం పై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...