Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కేంద్రాలలో నాణ్యమైన వేడి భోజనం

Follow Udayam on Google
I siva prasad Sep 18, 2026 5:48 PM నెల్లూరుGeneral
అంగన్వాడీ కేంద్రాలలో నాణ్యమైన వేడి భోజనం - Udayam
9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా గూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అశోకనగర్ సెక్టార్‌లో తూర్పు వీధి అంగన్వాడీ కేంద్రంలో థీమ్–2లో భాగంగా “అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం – ఆహార నాణ్యత, పరిశుభ్రత” అంశంపై అవగాహన కార్యక్రమం మరియు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎస్కె మెహబూబీ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...