వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం స్ఫూర్తితో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
సనత్‌నగర్ డివిజన్ పరిధిలోని 50 అంగన్‌వాడీ కేంద్రాల్లో నూతన ఫ్లోరింగ్, పెయింటింగ్స్‌తో పాటు టీవీలు, ప్రత్యేక సాఫ్ట్‌వేర్, ఫ్యాన్లు, యూనిఫారాలు, బ్యాగులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Comments
Loading comments...

