వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సువర్ణ సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా గూడూరు మొదటి పట్టణ పరిధిలోని నరసయ్య గుంట అంగన్వాడీ కేంద్రంలో సోమవారం అంగన్వాడీ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.
సిడిపిఓ షేక్ మహబూబి మరియు సూపర్వైజర్ ఆర్ సుజన ఆదేశాల మేరకు తల్లులకు సన్మానం సత్కారం చేయడం జరిగింది.
Comments
Loading comments...

