వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం మండలం సారంగాపూర్ లో నూతన అంగన్‌వాడీ భవనాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు.
ఖానాపూర్ మండలం కొత్తపేట, బావాపూర్ కె, గోసంపల్లిలో వీఓ భవనాలకు భూమి పూజ చేశారు. మహిళా సంఘాలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...

