వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ మండలం పెద్ద ఆరేపల్లిలో అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరడంతో పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీంతో అంగన్వాడీ టీచర్ తన ఇంటినే తాత్కాలికంగా అంగన్వాడీ కేంద్రంగా మార్చి పిల్లలకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఐదుగురు పిల్లలు ఉన్నట్లు టీచర్ తెలిపారు.అధికారులు స్పందించి నూతన అంగన్వాడీ భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

