Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ ఆయాకు ఘన సన్మానం

Follow Udayam on Google
santhoshmarri Aug 23, 2026 6:11 PM జగిత్యాలGeneral
అంగన్‌వాడీ ఆయాకు ఘన సన్మానం - Udayam
మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా సేవలందిస్తున్న మంగమ్మను విద్యార్థులకు చేసిన సేవలకు గుర్తింపుగా రిటైర్డ్ టీచర్ సదుల సత్యమూర్తి, రిటైర్డ్ ఆఫీస్ సబార్డినేట్ ముదాం లింగన్నలు శాలువాతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో హెచ్‌ఎం కృష్ణ, ఉపాధ్యాయులు సుమలత, తిరుపతిగౌడ్, లింగంపల్లి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...