Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి టీచర్లకు శిక్షణ తరగతులు

Follow Udayam on Google
Mohammad Sep 10, 2026 4:06 PM అనంతపురంGeneral
అంగన్వాడి టీచర్లకు శిక్షణ తరగతులు - Udayam
గుత్తి ఐసిడిఎస్ కార్యాలయంలో గురువారం పోషణ్ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడిపిఓ ఎల్లమ్మ మాట్లాడుతూ.. లబ్ధిదారుల సమాచారం, పిల్లల ఎత్తు, బరువు కొలతలను డిజిటల్ పద్ధతిలో వంద శాతం ఖచ్చితత్వంతో నమోదు చేయడంపై అంగన్వాడి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. అంగన్వాడి టీచర్లు పోషకాహార లోప నిర్మూలనకు కట్టుబడి ఉంటామని పోషణ్ ప్రతిజ్ఞ చేస్తారు.

Comments

G
Loading comments...