వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడి స్లాబ్ నిర్మాణ పనులను సర్పంచ్ జోగు రమణమ్మ, సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ..ఈ అంగన్వాడి భవన నిర్మాణాన్ని అనేక హంగులతో నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు. మాజీ రవీందర్ రెడ్డి, వార్డు సభ్యుడు జోగు వెంకటయ్య, యాజాష్ పాష తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

