Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి పోషణ మాసోత్సవాలు

Follow Udayam on Google
Siva Prasad Sep 26, 2026 6:39 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
అంగన్వాడి పోషణ మాసోత్సవాలు - Udayam
పోషణ మాసోత్సవాలు మరియు అంగన్వాడీ ఉత్సవాల సందర్భంగా గూడూరు మండలం, చెన్నూరు సెక్చార్ పరిధిలోని ఆర్కట అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ ఎస్.కె. మహబూబీ పాల్గొని పిల్లలకు, తల్లులకు స్వాగతం పలికారు. అనంతరం తల్లులకు పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలకు అవసరమైన సమతుల్యమైన, ఆరోగ్యం పోషణ గురించి ప్రజలకు వివరించారు.

Comments

G
Loading comments...