Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి కేంద్రానికి కుర్చీలు వితరణ

Follow Udayam on Google
I siva prasad Sep 17, 2026 8:54 PM నెల్లూరుGeneral
అంగన్వాడి కేంద్రానికి కుర్చీలు వితరణ - Udayam
గూడూరు రూరల్ మండలం పారిచర్ల రాజాపాలెం గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో విద్యార్థులకు కుర్చీలు, విద్యా సామగ్రి వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రోటేరియన్ కనుమర్లపూడి శ్రీనివాసరావు దాతగా వ్యవహరించారు.

Comments

G
Loading comments...