Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి, ఆశా, కార్యకర్తలను సన్మానించిన మంత్రి సత్య కుమార్

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 26, 2026 1:09 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అంగన్వాడి, ఆశా, కార్యకర్తలను సన్మానించిన మంత్రి సత్య కుమార్ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, బత్తలపల్లి: ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన “అంగన్ కా ఉత్సవ్”లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా శనివారం అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సేవలు ఎనలేనివని వారిని సన్మానించి, వారి సేవలను కొనియాడారు.

Comments

G
Loading comments...