Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'అంగన్ మిలన్ సేవ'లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు

Follow Udayam on Google
Girish Bidkar Oct 02, 2026 10:21 AM హైదరాబాద్General
'అంగన్ మిలన్ సేవ'లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు - Udayam
సేవాసంకల్ప్ అభియాన్‌‌లో భాగంగా మహంకాళీ సికింద్రాబాద్ జిల్లాలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. బీజేపీ నాయకులతో కలిసి అంగన్ వాడీ సిబ్బందిని సత్కరించారు. సమాజంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలను కొనియాడారు.

Comments

G
Loading comments...