వార్తలకు తిరిగి వెళ్లండి

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఇటిక్యాల గ్రామంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన “అంగన్ మిలన్ సేవ” కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా.బోగ శ్రావణి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అంగన్‌వాడీ సిబ్బందిని సన్మానించి, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు సహకరిస్తామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

