వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లో విద్యా రంగ సమస్యలపై నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థుల ఛిద్రమైన కలలను ఎలా పునరుద్ధరిస్తారని ప్రధాని మోదీ, సీఎంలను ప్రశ్నించారు.
పరీక్షల అక్రమాలను వ్యతిరేకించిన విద్యార్థులపై లాఠీఛార్జి చేయడం, కాల్పులు జరపడం అన్యాయమని మండిపడ్డారు.
Comments
Loading comments...

