వార్తలకు తిరిగి వెళ్లండి
జనగామ మండలం ఎల్లంలలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఎంపికలో పేరు రాలేదని మనస్తాపానికి గురైన బిర్రు రాజు పంచాయతీ ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తులు వెంటనే అడ్డుకున్నారు.
లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లేదని రాజు ఆరోపించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపికను గ్రామసభ ద్వారా పారదర్శకంగా చేపట్టి, అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు.
Comments
Loading comments...

