Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 20, 2026 2:44 PM హైదరాబాద్General
కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు - Udayam
తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతులు యూరియా అందక ఇబ్బందులు పడుతుంటే, ఢిల్లీకి మాత్రం సంచులు పంపుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తును తానే సమాధి చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

Comments

G
Loading comments...