Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్యలో అంగన్వాడీ శిక్షణ కేంద్రాల పరిశీలన

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 14, 2026 12:40 PM అన్నమయ్యGeneral
అన్నమయ్యలో అంగన్వాడీ శిక్షణ కేంద్రాల పరిశీలన - Udayam
అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ శిక్షణ కేంద్రాలను సహాయ జిల్లా పర్యవేక్షణ అధికారి నాదిరి షా వలి గురువారం తనిఖీ చేశారు. కలికిరి, గుర్రంకొండ ZPH పాఠశాలల్లో జరుగుతున్న శిక్షణను పరిశీలించారు. పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందించేలా విద్యా నాణ్యతను మెరుగుపరచాలని ఆయన సూచించారు. జిల్లాలోని 30 మండలాల్లో 5,150 మంది అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కొనసాగుతోందని తెలిపారు.

Comments

G
Loading comments...