వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరోలు మండలం మలికేపల్లె గ్రామంలో గురువారం అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న పథకాలు, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, మిషన్ వాత్సల్య పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.
అనంతరం లబ్ధిదారులను సన్మానించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్‌వైజర్ వసంతకుమారి పాల్గొన్నారు.
Comments
Loading comments...

