Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడులో అంగన్వాడీ వేడుకలు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 5:04 PM బాపట్లGeneral
కారంచేడులో అంగన్వాడీ వేడుకలు ప్రారంభం - Udayam
కారంచేడు-1,2 అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం పోషణ మాసంతో పాటు మూడు రోజుల అంగన్వాడీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సేవా సంకల్ప్‌ అభియాన్‌లో ప్రభుత్వ పథకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. పిల్లలకు వినోద కార్యక్రమాలు, సిబ్బందికి సత్కారం నిర్వహించనున్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఆరేళ్లలోపు పిల్లలకు మాత్రలు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...