Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 2:37 PM పల్నాడుGeneral
అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే - Udayam
ఒకే నియోజకవర్గంలో పిడుగురాళ్ల మున్సిపాలిటీతో పాటు దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలు ఉండటంతో అందరి దృష్టి గురజాల వైపు మళ్లింది. ఈ పట్టణాల్లో కౌన్సిలర్, ఛైర్మన్ పదవులను ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో టికెట్ల కోసం సామాజిక సమీకరణలు, కూడికలు-తీసివేతలతో స్థానిక రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Comments

G
Loading comments...