వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయిజిల్లా, పుట్టపర్తి ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు.
ఈ రోజు మొత్తం 323 అర్జీలు రాగా వాటిపై తగు చర్యలు తీసుకొనే నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
Comments
Loading comments...

