Udayam Digital
Menu

అంధుల ఆసియా కప్‌ విజేతపై వివాదం

Shruthi Nov 21, 2026 3:52 PM జాతీయంక్రీడలు
అంధుల ఆసియా కప్‌ విజేతపై వివాదం - Udayam Digital
వర్షం కారణంగా అంధుల ఆసియా కప్‌ ఫైనల్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. నెట్ రన్‌రేట్‌ ఆధారంగా పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించడంపై భారత జట్టు కెప్టెన్‌ దుర్గారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిర్ణయం తమకు అన్యాయం చేసిందని ఆరోపించాడు. మ్యాచ్‌ ప్రారంభం కాకముందే రన్‌రేట్‌ ఆధారంగా విజేతను ప్రకటించే నిబంధన లేదని దుర్గారావు పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...