Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో ఆంధ్రా ఉమెన్స్ క్రికెట్ లీగ్

అశ్విని దేవి Jul 22, 2026 2:40 PM అమరావతిin about 4 hours
త్వరలో ఆంధ్రా ఉమెన్స్ క్రికెట్ లీగ్ - Udayam Digital
మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఉమెన్స్ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ టీ20 టోర్నమెంట్‌కు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలోనే లీగ్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...