Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో ఓటర్ల జాబితా SIR గడువు పొడిగింపు

Follow Udayam on Google
vihar Sep 01, 2026 6:38 PM అమరావతిGeneral
ఏపీలో ఓటర్ల జాబితా SIR గడువు పొడిగింపు - Udayam
ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. సెప్టెంబరు 10 వరకు గడువు పెంచింది. క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్‌ 5 వరకు అవకాశం కల్పించింది. అక్టోబర్‌ 9న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది.

Comments

G
Loading comments...