Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఆంధ్ర వంటకాలే' అనిరుధ్‌ ఫేవరెట్‌

Follow Udayam on Google
Sai Aug 20, 2026 6:34 PM జాతీయంవినోదం
'ఆంధ్ర వంటకాలే' అనిరుధ్‌ ఫేవరెట్‌ - Udayam
తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ ఆంధ్ర వంటకాలంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఆయన పూర్తిగా శాకాహారిని, ఇష్టమైన ఆహారంలో మొదటి మూడు స్థానాల్లోనూ స్పైసీ ఆంధ్ర మీల్సే ఉంటాయని చెప్పారు. చెన్నైలో తెలుగు వారు నిర్వహించే నేషనల్‌ లాడ్జ్‌కు తరచూ వెళ్లి ఆంధ్ర వంటకాలను ఆస్వాదిస్తానని అనిరుధ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్‌’తో పాటు మరో తెలుగు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...