Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంధకారంలో శ్రీకాకుళం - వాయుగుండం ఎఫెక్ట్

Follow Udayam on Google
D. Anand Rao Sep 24, 2026 9:11 AM పార్వతీపురం మన్యంGeneral
అంధకారంలో శ్రీకాకుళం - వాయుగుండం ఎఫెక్ట్ - Udayam
వాయుగుండం ఎఫెక్ట్ తీగలు తెగిపోవడం స్తంభాలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు పరిస్థితులు సాధారణమైన తర్వాత దశలవారీగా సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...