వార్తలకు తిరిగి వెళ్లండి

కొణిజర్ల మండలం మేకలకుంటలో రైతులతో నిర్వహించిన సమావేశంలో మండల వ్యవసాయ అధికారి బాలాజీ సూచనలు చేశారు. కంపెనీ అగ్రిమెంట్, బిల్లు లేని అనధికార విత్తన మొక్కజొన్న ఆర్గనైజర్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.
బిల్లు, అగ్రిమెంట్ ఇవ్వకుండా సాగు చేయించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీటి లభ్యత లేకుండా విత్తన మొక్కజొన్న సాగు చేయవద్దని సూచించారు. ఏఈవో కమలాకర్, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

