వార్తలకు తిరిగి వెళ్లండి

దేశాన్ని ఒక వ్యవస్థ గుప్పిట్లోకి తీసుకుందని, విద్యార్థులు ప్రశ్నలు అడగడాన్ని అంధ భక్తులు వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన ఆయన, దేశం నుంచి ద్వేషాన్ని తొలగించే సత్తా విద్యార్థులకు మాత్రమే ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

