Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్‌పాస్‌లకు రూ.78.42 కోట్లు మంజూరు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 1:14 PM ఆదిలాబాద్General
అండర్‌పాస్‌లకు రూ.78.42 కోట్లు మంజూరు - Udayam
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు మావల, ఇచ్చోడ వద్ద వాహన అండర్‌పాస్‌ల నిర్మాణానికి రూ.78.42 కోట్లు మంజూరైనట్లు ఎంపీ గోడం నగేశ్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాల విషయాన్ని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రెండు ప్రాంతాల్లో వీయూపీల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని సోమవారం వెల్లడించారు. ఈ నిర్మాణాలతో రహదారి ప్రమాదాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...