Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్ డ్రైనేజ్ పనులను పరిశీలించిన జయ ప్రకాష్

Follow Udayam on Google
ch. anji Aug 30, 2026 6:07 PM వికారాబాద్General
అండర్ డ్రైనేజ్ పనులను పరిశీలించిన జయ ప్రకాష్ - Udayam
దోమ గ్రామంలోని పలు కాలనీ లో పనులను సక్రమంగా నడుస్తున్నాయా లేదా అని స్థానిక సర్పంచ్ మాలి శివ కుమార్ రెడ్డి అన్నయ్య జయ ప్రకాష్ రెడ్డి పనులను యావకులతో కలిసి పరిశీలించారు. ఎవరికీ ఏలాంటి ఇబ్బంది తలెత్తకుండా పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...