వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ రైల్వే గేటు వద్ద అండర్ బైపాస్ బ్రిడ్జి నిర్మించాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ కోరారు. గురువారం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో జరిగిన సమావేశంలో
రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవకు వినతిపత్రం అందజేశారు. రైల్వే గేటు వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
Comments
Loading comments...

