Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండమాన్‌లో అల్పపీడన ముప్పు

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:49 AM జాతీయంGeneral
అండమాన్‌లో అల్పపీడన ముప్పు - Udayam
ఈ నెల 13న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది వాయుగుండంగా మారే ముప్పు ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దసరా ఉత్సవాల వేళ ఈ పరిణామాల నేపథ్యంలో తుపాను ముప్పుపై ఆందోళన వ్యక్తమవుతుండగా, పూర్తి స్పష్టత వచ్చేందుకు కొంత సమయం పడుతుందని నిపుణులు తెలిపారు.

Comments

G
Loading comments...