Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంచన్‌పల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

Follow Udayam on Google
dasari naveen kumar Jul 28, 2026 5:06 PM వికారాబాద్General
అంచన్‌పల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం - Udayam
గండీడ్ మండలం అంచన్‌పల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి (TRR) ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధే రాష్ట్రానికి పునాదని, ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవలు అందించేందుకే ఈ భవనాలు దోహదపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...