వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో MRO కార్యాలయం, కోర్టు సమీపంలోని పురాతన కోనేరు శుభ్రత, పరిరక్షణపై శుక్రవారం ఉదయం 10 గంటలకు సమావేశం జరగనుంది. పూర్వ సంపద రక్షక సేన ఆధ్వర్యంలో కోనేటి వద్ద ఈ భేటీ నిర్వహించనున్నారు.
కోనేరును శుభ్రం చేసి, దాని ప్రాముఖ్యతను కాపాడేందుకు చర్యలపై చర్చించనున్నారు. అందరూ సమావేశానికి హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

