వార్తలకు తిరిగి వెళ్లండి

వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే ఓ మహిళ ప్రసవించింది. రిపోర్టులు లేవంటూ ఆమెను మరో ఆస్పత్రికి పంపారని కుటుంబీకులు ఆరోపించారు.
మార్గమధ్యంలో నొప్పులు రావడంతో EMT, పైలట్లు చొరవ తీసుకుని ప్రసవం చేయగా పండంటి మగబిడ్డ జన్మించాడు. ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరుపై విమర్శలు రాగా, అంబులెన్స్ సిబ్బందిని పలువురు ప్రశంసించారు.
Comments
Loading comments...

