Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ యువజన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
madhu Sep 06, 2026 6:46 PM ములుగుGeneral
అంబేద్కర్ యువజన కమిటీ ఎన్నిక - Udayam
గుర్రేవులలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని మాజీ అధ్యక్షుడు వాసంపల్లి నరేందర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వాసంపల్లి ప్రశాంత్, ఉపాధ్యక్షుడిగా రాజు, ప్రధాన కార్యదర్శిగా రాజేష్ ఎన్నికయ్యారు. గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పండుగలు, సామాజిక కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొంటుందని ప్రశాంత్ తెలిపారు.

Comments

G
Loading comments...